చర్చ : సౌదీలో ఘోర బస్సు ప్రమాదం ,18 మంది హైదరాబాదీలు ఉన్నట్టు సమాచారం?

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం…
42 మంది సజీవదహనం.., హైదరాబాద్కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం.మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు.ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని యాత్రికులు సజీవదహనం. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది పిల్లలను గుర్తించిన అధికారులు.బస్సు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని స్థితిలో దహనమైన మృతదేహాలు.మృతుల్లో హైదరాబాద్కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఉన్నట్లుగా సమాచారం.. ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి.