News & Views

చర్చ రంగారెడ్డిజిల్లా : పరువు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి…దళిత సంఘాల డిమాండ్.

సెంటర్.షాద్ నగర్
చర్చ : జిల్లా. రంగారెడ్డి

పరువు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి…దళిత సంఘాల డిమాండ్

షాద్ నగర్ ముఖ్య కూడాలి లో ధర్నా

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్యకు నిరసనగా ఇక్కడి ముఖ్య కూడలిలో ఆందోళనకు దిగాయి దళిత సంఘాలు.. పరువు హత్యకు హంతకులను వెంటనే అరెస్టు చేయాలని. కులాంతర వివాహాలు చేసుకునే వారికి భద్రత గా కొత్త చట్టాన్ని తేవాలని, కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు ప్రకారమే దర్యాప్తు చెయ్యాలని, హత్య లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.