చర్చ, సింగరేణి : జేవియర్ ఓసి లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్
చర్చ, సింగరేణి
: ఖమ్మం జిల్లా సత్తుపల్లి
జేవియర్ ఓసి లో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
* కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
* పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు సమానంగా పనిచేస్తున్నారు
* కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నారు కానీ వారి ఆరోగ్యం భద్రతపై దృష్టి సారించడం లేదు
* కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలు ఆపేసింది
* తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
* ఈనెల 19వ తారీఖున డిపెండెంట్ ఉద్యోగాల కోసం హైదరాబాదులో MMS, జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి భవనాన్ని ముట్టడిస్తున్నాం
* సింగరేణి ఏరియా హాస్పిటల్ లలో పరిస్థితి అద్వానంగా ఉంది సింగరేణి కార్మికులకు వైద్యం సరిగా అందడం లేదు
* వైద్యులను ఏర్పాటు చేయాలి అలానే అధునాతన వసతులు కల్పించాలి
* ఆర్టీసీకి సెంట్రల్ సూపర్ స్పెషాలిటీ మల్టీస్పెషల్ సూపర్ హాస్పిటల్ కట్టినట్లు సింగరేణి కార్మికులకు హైదరాబాదులో సెంట్రల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి
* సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ నుండి మినహాయింపు కల్పించాలి
* రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి
* ప్రతి యూనియన్ వారు కూడా పోరాడాలి