చర్చ,ఖమ్మం: పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మోడల్ స్కూల్ ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఖమ్మం, సత్తుపల్లి:
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హాస్టల్ భవనం పెచ్చులూడి ప్రమాదకారంగా ఉండటం, ఇటీవల భోజనంలో బొద్దింకలు, పురుగులు వచ్చి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తదితర సమస్యలను విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్న కవిత