News & Views

చర్చ, జగిత్యాల : చెట్ల పొదలను తొలగించిన పోలీసులు – ప్రమాదాల నివారణ కై మెడిపెల్లి పోలీసుల చొరవ

ప్రమాదాల నివారణ కై మెడిపెల్లి పోలీసుల చొరవ

చెట్ల పొదలను తొలగించిన పోలీసులు

ప్రమాదాల నివారణ కై మెడిపెల్లి పోలీసుల చొరవ

చర్చ, జగిత్యాల : రోడ్డు ప్రమాధాలకు మూలమవుతున్న మలుపుల్లో ఉన్న చెట్ల పొదలను తొలగించి ప్రమాదాల నివారణ కు మెడిపెల్లి పోలీసులు చొరవ చూపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలనే ఆదేశాలతో మెడిపెల్లి పోలీసులు కదిలారు. ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి
సారథ్యంలోని పోలీసులు వరద కాలువ సమీపంలోని మూల మలుపుల్లో దట్టంగా పెరిగిన చెట్ల ను, పొదలను తొలగించారు. రంగాపూర్, బీమారం రహదారి లోని పొదలను తొలగించి వాహన దారులకు ప్రయాణాన్ని సులభం చేశారు.