News & Views

చర్చ, ఖమ్మం, సత్తుపల్లి : తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి sk హుస్సేన్ ను పరామర్శించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పర్యటన

చర్చ,ఖమ్మం, సత్తుపల్లి :

తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి sk హుస్సేన్ ను పరామర్శించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కవిత కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పర్యటన

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

రైతుల పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి

యాసంగి ధాన్యానికి
500 బోనస్ ను వెంటనే రైతుల ఎకౌంట్లో జమ చేయాలి

ప్రజల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైంది

గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి