
చర్చ, జగిత్యాల : ఎమ్మెల్యే సంజయ్ ను కలిసిన రూరల్ ఎస్.ఐ
చర్చ, జగిత్యాల : జగిత్యాల రూరల్ ఎస్.ఐ గా భాద్యతలు చేపట్టిన ఉమా సాగర్ మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన ఎస్.ఐ ఉమా సాగర్ ఎమ్మెల్యే కు పూల మొక్కను అందించి తన చేరికను తెలిపారు. కొత్తగా భాద్యత లు చేపట్టిన రూరల్ ఎస్. ఐ కి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుభాకాంక్షలు చెప్పారు.