News & Views

చర్చ, జగిత్యాల :13 లక్షల రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన

13 లక్షల రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన

13 లక్షల రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన

చర్చ, జగిత్యాల : బీర్పూర్ మండలం లోని తాళ్ల ధర్మారం గ్రామములో ఎస్సి సబ్ ప్లాన్ 13 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి. సి. రోడ్ల పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు, నారపాక రమేష్, మహిపాల్ రెడ్డి, అశోక్, సల్ల లక్ష్మన్, బీర్పూర్ ఆలయ ఛైర్మెన్ శ్రీనివాస్, ముక్క వెంకటేష్ యాదవ్, ఎంపీడీవో బీమేష్, ఎమ్మార్వో సుజాత, ఎంపీవో మధుసూదన్, ఏఈ తోపాటు

గ్రామ, మండల నాయకులు, మహిళలు, యువకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.