News & Views

చర్చ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ బస్టాండ్ ఆకస్మిక తనిఖీ

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
పాల్వంచ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
మరుగుదొడ్లు మరియు పూర్తి బస్టాండు ప్రాంతం మొత్తం అపరిశుభ్రం మరియు దుర్వాసన రావడంతో
ప్రజలు, ప్రయాణీకులు, అక్కడే ఉంటున్న వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని తద్వారా అనేక వ్యాధులు ప్రబలుతాయని
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
ఈ తనికీ నేపధ్యం లో పాల్వంచ కొత్తబస్టాండ్ నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేపడుతున్నామని కూనంనేని మీడియాతో తెలిపారు ,
ఈ కార్యక్రమం లో కూనంనేనితో పాటు
పాల్గొన్నప్రభత్వ అధికారులు మరియు సిపిఐ నాయకులు