చర్చ, జగిత్యాల : కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే
కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే

కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
చర్చ, జగిత్యాల : ఖేలో ఇండియాలో భాగంగా అస్మితా కిక్ బాక్సింగ్ లీగ్ టోర్నమెంట్ ను బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రెడల్లో మరింత అభ్యున్నతి సాధించాలని క్రీడాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చారు, దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకోవాలని క్రీడాకారులను కోరారు
డిసెంబర్ 6,7 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు