News & Views

చర్చ, సత్తుపల్లి: కాటేపల్లి కిరణ్ ను పరామర్శించిన ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి….

పరామర్శించిన ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి....

కాటేపల్లి కిరణ్ ను పరామర్శించిన
ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి….

చర్చ, సత్తుపల్లి:

అనారోగ్యంతో ఖమ్మం స్తంభాద్రి హాస్పటల్లో చికిత్స పొందుతున్న కల్లూరు కాంగ్రెస్ నాయకులు కాటేపల్లి కిరణ్ కుమార్ ను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి బుధవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.అండగా ఉంటా అధైర్య పడకని భరోసా ఇచ్చారు.డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆర్యవైశ్య సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వసుమర్తి చందర్ రావు, భాగం ప్రభాకర్ చౌదరి ,తక్కెళ్ళ పాటి దుర్గాప్రసాద్,మట్టూరి జనార్ధన్,ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పరామర్శించారు.