చర్చ,ఇల్లందు: దర్గా ను సందర్శించి ప్రార్ధనలు నిర్వహించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ప్రార్ధనలు నిర్వహించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

చర్చ,ఇల్లందు: దర్గా ను సందర్శించి ప్రార్ధనలు నిర్వహించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు పట్టణంలో ప్రసిధ్ధిగాంచిన నాగుల్ మీరా దర్గా ఉర్సు వేడుకలో పాల్గోని
ఫ్రార్ధనలు నిర్వహించిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ అల్లా దయ ఈ ఇల్లందు పట్టణంపై ఉండాలని నియోజక వర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాను ప్రార్ధించానని పేర్కొన్నారు
ఇందులో ఎమ్మెల్యే తో పాటు పలువురు పాల్గొన్నారు