News & Views

చర్చ , అంతర్జాతీయం :దుబాయ్‌ ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం

కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం

చర్చ , అంతర్జాతీయం :

దుబాయ్‌ ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం

లభించని పైలట్‌ ఆచూకీ

విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ

మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన తేజస్‌ యుద్ధ విమానం