
ఖమ్మం జిల్లా కల్లూరు ఎసిపి గా చార్జి తీసుకోబోతున్న వసుంధర యాదవ్ ఐపిఎస్..
చర్చ ఖమ్మం : ప్రస్తుతం బదిలీల పర్వం నడుస్తుంది ఈ నేపద్యం లో ప్రస్తుతం కల్లూరు లో ఏసీపీ గా విధులు నిర్వహిస్తున్న రఘు బదిలీ పై వెళ్లగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ వసుంధర యాదవ్ ఐపీఎస్ గారు బాద్యతలు చేపట్టబోతున్నారు
Recover your password.
A password will be e-mailed to you.