LATEST NEWS చర్చ , ఖమ్మం : కల్లూరు ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్(IPS ) కల్లూరు ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్(IPS ) By Neti Charcha Last updated Nov 22, 2025 2,919 ప్లాష్.. ప్లాష్ కల్లూరు ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్(IPS ) ఇంతకుముందు ఉన్న ఏసీపీ బదిలీ పై వెళ్లగా నేడు ఆ స్థానాన్ని భర్తీ చేయుటకు వసుంధర యాదవ్ ఐపీఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు పలువు తోటి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు