News & Views

చర్చ కొత్తగూడెం : పట్టపగలే అక్రమ ఇసుక తోలకాలు:-

పట్టపగలే అక్రమ ఇసుక తోలకాలు

చర్చ కొత్తగూడెం :

పట్టపగలే అక్రమ ఇసుక తోలకాలు:-
పాల్వంచ లో పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులు, పట్టణ పరిధిలోని కుంటి నాగుల గూడెం సమీపంలో మొర్రేడువాగునుండి అక్రమ ఇసుక తోలుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు, ఈ సందర్భంగా ఇసుక అక్రమాలకు పాల్పడిన వారిని పట్టుకుంటామని మీడియా తో వెల్లడించారు