News & Views

చర్చ  : చుంచుపల్లి , రుద్రంపూర్ లో తల్లి తండ్రుల పేరు పై ఉచిత మెడికల్ క్యాంప్… 

రుద్రంపూర్ లో ఉచిత మెడికల్ క్యాంప్…

మా తల్లి–తండ్రుల జ్ఞాపకార్థంగా ప్రతి నెల రెండవ ఆదివారం మరియు నాలుగో ఆదివారం మెడికల్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నాం.

ఈ నెల 09-11-2025 న మొదటి మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించాం. రేపు 23-11-2025 నాలుగో ఆదివారం కావున, రేపు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది.

మొదటి క్యాంప్‌కి అందరి నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే రేపు జరగబోయే క్యాంప్‌కూ మీరు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి.🙏