చర్చ, సత్తుపల్లి: ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమరాజుసీతారామారావు…
చర్చ, సత్తుపల్లి:
ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమరాజుసీతారామారావు…
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం యడ్ల బంజరు గ్రామపంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ను ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు .ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
చీరలు అందుకున్న మహిళలు సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.