News & Views

చర్చ, కుత్బుల్లాపూర్ : జలమండలి ఉద్యోగుల కోసం నిరంతర కృషి

చర్చ, కుత్బుల్లాపూర్ : జలమండలి ఉద్యోగుల కోసం నిరంతర కృషి

ఐడిపిఎల్ డివిజన్ కార్యాలయం నందు జలమండలి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలని జీఎం మాదవి ని మర్యాదపూర్వకంగా సోమవారం జలమండలి యూనియన్ నాయకులు కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జీఎం
ఉద్యోగుల కోసం నిరంతర కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జాంగిర్, శేఖర్, రిజ్వాన్, మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.