చర్చ, కొత్తగూడెం : మేకల మందను గుద్ది చంపిన టిప్పర్ లారీ

మేకల మందను గుద్ది చంపిన టిప్పర్ లారీ
నేటి ఉదయం అనగా 26 నవంబర్ ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో రోడ్డు పై వెళుతున్న మేకల మందని ఒక లారీ డ్రైవర్ తన లారీ తో గుద్ది వెళ్ళిపోయాడు ఈ ఘటనలో 8 కి పైగా మేకలు మరణించాయి. ఈ సంఘటనతో మేకలకాపరి యజమాని మహిళ బోరున విలపించింది
సుమారు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్య సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం స్థానిక ఎస్సై ఎం రమాదేవి పంచనామా నిమిత్తం దర్యాప్తు చేస్తున్నట్టు అందిన సమాచారం. డ్రైవర్ యువరాలు తెలియాల్సి ఉంది