చర్చ, సత్తుపల్లి: చల్లగుల్ల నారాయణరావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల….
చల్లగుల్ల నారాయణరావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తుమ్మల….
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లిలో చల్లగుళ్ళ నారాయణ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల
సత్తుపల్లి పట్టణ పరిధిలోని కాకర్లపల్లి రోడ్డులో గత రెండు రోజులు క్రితం మరణించిన స్వర్గీయ చల్లగుళ్ళ నారాయణ రావు కుటుంబ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.ముందుగా స్వర్గీయ చల్లగుళ్ళ నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, పువ్వాళ్ళ ఉమా, చీకటి రంగారావు, టోపీ శ్రీను, చల్లగుల్ల పుల్లయ్య, వినుకొండ కృష్ణ, నరేందర్ రెడ్డి గారితో పాటు పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు ఉన్నారు.