News & Views

చర్చ, జగిత్యాల : ఎమ్మెల్యే సంజయ్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య

ఎమ్మెల్యే సంజయ్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య

చర్చ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన గాజంగి నందయ్య శుక్రవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నంద్యయ్య ఎమ్మెల్యే కు పుషగుచ్చం అందించగా ఈసందర్బంగా కొత్త అధ్యక్షులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.