News & Views

చర్చ,వరంగల్ : మొదటవిడత ఎన్నికల పంచాయతీలలో భారీగా నామినేషన్లు దాఖలు

చర్చ,వరంగల్ : మొదటవిడత ఎన్నికల పంచాయతీలలో భారీగా నామినేషన్లు దాఖలు

  • ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 555 సర్పంచ్ స్థానాలకు 4000 నామినేషన్లు
  • 4952 వార్డు స్థానాలకు 12,227 నామినేషన్లు దాఖలు.
  • హనుమకొండ జిల్లాలోని 69 సర్పంచ్ స్థానాలకు 496 నామినేషన్లు 658 వార్డు స్థానాలకు 1747 నామినేషన్లు
  • వరంగల్ జిల్లాలోని 91 సర్పంచ్ స్థానాలకు 665 నామినేషన్లు, 800 వార్డు స్థానాలకు 1865 నామినేషన్లు.
  • జనగామ జిల్లాలోని 110 సర్పంచ్ స్థానాలకు 788 నామినేషన్లు.
  • 1024 వార్డు స్థానాలకు 2398 నామినేషన్లు.
  • ములుగు జిల్లాలోని 48 సర్పంచ్ స్థానాలకు 294 నామినేషన్లు, 420 వార్డు స్థానాలకు 969 నామినేషన్లు.
  • భూపాలపల్లి జిల్లాలోని 82 సర్పంచ్ స్థానాలకు 518 నామినేషన్లు.
  • 712 వార్డు స్థానాలకు 1752 నామినేషన్లు.
  • మహబూబాబాద్ జిల్లాలోని 155 సర్పంచ్ స్థానాలకు 1239 నామినేషన్లు.
  • 1338 వార్డు స్థానాలకు 3496 నామినేషన్లు దాఖలు.