చర్చ,గోదావరిఖని: ఘనంగా మంత్రి వివేక్ జన్మదిన వేడుకలు…
చర్చ,గోదావరిఖని:
ఘనంగా మంత్రి వివేక్ జన్మదిన వేడుకలు…
కార్మిక ఉపాధి కల్పన ,భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి మల్లేష్ ఆధ్వర్యం కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణి చేసారు.ఐ ఎన్ టి యు సి నాయకులు బాబర్ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి, పి మల్లికార్జున్ అతిధులుగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కోటేశ్వర్లు ,నర్సింగ్ దొర. కలువల సంజీవ్,బాబు, దీపక్, ఎరుకల కిషోర్ ,కామ విజయ్ జావీద్, శ్యామ్, టీ మధు, తాని శ్రావణ్. వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు