చర్చ, జగిత్యాల : డిసిసి అధ్యక్షున్నీ సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్
డిసిసి అధ్యక్షున్నీ సన్మానించిన ఎమ్మెల్యే సంజయ్
చర్చ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా నియమితులైన గాజంగి నందయ్య ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సన్మానించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిన జిల్లా అధ్యక్షులు నందయ్య కు శాలువా కప్పి ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం జగిత్యాల నియోజకవర్గం లోని మెజారిటీ గ్రామ పంచాయతీలలో ఎకగ్రీవ ఎన్నకలు జరిగేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.