చర్చ, భద్రాచలం: బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం బ్రహ్మ రథం పడుతున్న మహిళలు

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం బ్రహ్మ రథం పడుతున్న మహిళలు
- భద్రాచలం పట్టణంలో 18, 19, 20 వార్డులలో గడప గడపకు మానే ప్రచారం..
భద్రాచలం పట్టణంలో సిపిఎం జిడిపి ఆదివాసి జేఏసీ సంఘాలు మద్దతుతో
బిఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థిగా సర్పంచిగా పోటీ చేస్తున్న మానే రామకృష్ణ ప్రచారం విజయవంతంగా సాగుతుంది.. ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు, ప్రచారంలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున బ్రహ్మ రథం పడుతూ మానే రామకృష్ణ ను స్వాగతిస్తున్నారు
రామకృష్ణ మాట్లాడుతూ రవి మహిళల బ్రహ్మ రథం చూస్తుంటే ఇప్పటికే మా విజయం కాయం మనిపిస్తుందని, ప్రజలందరూ మా గుర్తు పోచ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి భద్రాచలం అభివృద్ధిలో మీరు కూడా భాగం కావాలని ఆయన అన్నారు.