చర్చ, సత్తుపల్లి: నామినేషన్ సెంటర్స్ ని పరిశీలించిన ఏసీపి వసుంధర యాదవ్ ఐపీఎస్..
నామినేషన్ సెంటర్స్ ని పరిశీలించిన ఏసీపి వసుంధర యాదవ్ ఐపీఎస్..
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రాక్షపల్లి, గంగారం, బేతుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ సెంటర్స్ ను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ విజిట్ చేసి విధులలో ఉన్న సిబ్బందికి నామినేషన్ సెంటర్స్ దగ్గర డ్యూటీ లో పాటించాల్సిన నియమాల గురించి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎస్ హెచ్ ఓ తుమ్మలపల్లి శ్రీహరి మరియు సెక్టార్ ఎస్సై వీర ప్రసాద్ ఉన్నారు.