చర్చ, సత్తుపల్లి: సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ – పంచాయతీ ఎన్నికల వేడి..
సత్తుపల్లి కాంగ్రెస్ ప్రెస్ మీట్ – పంచాయతీ ఎన్నికల వేడి..
చర్చ, సత్తుపల్లి:
- రాష్ట్ర పధవిలో ఉన్న నాయకుడు పార్టీకి వెన్నుపోటు?
సత్తుపల్లి కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో నేతలు ప్రెస్ మీట్ నిర్వహించి గ్రామపంచాయతీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు రిబెల్ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్నాడని నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
నేతలు స్పష్టం చేస్తూ
“పార్టీలో ఉండి పార్టీకి హాని చేసే వారికి భవిష్యత్తులో పదవి కూడా దక్కదు.
పార్టీ నిర్ణయమే అంతిమం” అని హెచ్చరించారు.