News & Views

చర్చ,చెన్నూరు: చెన్నూరు పట్టణంలో క్షుద్ర పూజల కలకలం…

చర్చ,చెన్నూరు: చెన్నూరు పట్టణంలో క్షుద్ర పూజల కలకలం…

పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో క్షుద్ర పూజ కలకలం రేగింది.మాదాస్ సంపత్ గౌడ్ ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజులు చేసినట్లు తెలుస్తోంది. ఎరుపు రంగు కలిగిన వస్త్రంలో అక్షింతలు, బొమ్మ,పసుపు,కుంకుమ వదిలి వెళ్ళారు. ఉదయాన్నే వీటిని చూసిన కుటుంబ సభ్యులు బయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.