చర్చ, ములకలపల్లి: ఎర్రజెండా రూట్ మార్చింది – సీపీఐ కాంగ్రెస్ తో కలిసింది
ఎర్రజెండా రూట్ మార్చింది – సీపీఐ కాంగ్రెస్ తో కలిసింది
చర్చ; ములకలపల్లి:
ఎర్రజెండాలు కలిసి పనిచేస్తాయని ఆ జెండాల నాలుగు పార్టీలు మూకుమ్మడిగా నిన్నటిదాకా తెలిపాయి. అయితే సీపీఐ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు రావడంపై ఎర్రజెండా పార్టీల్లో సందేహం నెలకొంది. మిగతా పార్టీల ఎత్తుగడలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాల్సివుంది.