చర్చ : చుంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, వెంకటేష్ ఖని పంచాయతీ 3వ వార్డు అభ్యర్ధి సొప్పరి గాయత్రి ఏకగ్రీవం…

పంచాయతీ ఎలక్షన్స్ లో చుంచుపల్లి మండలం వెంకటేష్ ఖని పంచాయతీలో నాటకీయ పరంగా మూడో వార్డు ఏకగ్రీవం కావడం జరిగింది. వార్డులో ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు వేయగా ముందుగా ఒక అభ్యర్ధి ఉపసంహరించుకోగా , రాజకీయ చదరంగం తో ఇంకో అభ్యర్ధిని ఉపసంహరించేలా చేయడంతో పోటీ లేకుండా సొప్పరి గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికైంది అని తెలుస్తుంది.