చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచకు చేరుకున్నమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
పాల్వంచకు చేరుకున్నమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం:
చర్చ
పాల్వంచకు చేరుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,పార్టీ శ్రేణులు, జిల్లా అధికారులు..
నూతనంగా నియామకమైన డిసిసి అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు , చింతలపూడి రాజశేఖర్, చీకటి కార్తీక్, బాల ప్రకాష్ పాసి, భవాని,విద్య తదితరులు పాల్గొన్నారు