News & Views

బీసీ బంద్…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న బంద్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న బంద్

హనుమకొండ బస్టాండ్ దగ్గర టెన్షన్ టెన్షన్

బిసి బందులో భాగంగా బస్టాండ్ కు చేరుకున్న బిఆర్ఎస్ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సహా ఉద్యమకారులు

డిపో వద్ద బస్సులను అడ్డుకున్న ఓబీసీ కార్యకర్తలు, బిఆర్ఎస్ నేతలు

డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ బస్సు డిపో వద్ద నినాదాలు చేస్తున్న బీసీలు.