News & Views

ఓపెన్ ఛాంపియన్ షిప్ కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఓపెన్ ఛాంపియన్ షిప్ కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

చర్చ, జగిత్యాల : రెండవ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ఓ ఫంక్షన్ హలులో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభం చేసి బాల బాలికల కరాటే పోటీలను తిలకించారు. అనంతరం కరాటే మాస్టర్ రచ్చ శ్రీనివాస్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించగా ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు మొగిలి, రాజిరెడ్డి, కూసరి అనీల్, కోటేశ్వరరావు, వంశీ, కరాటే మాస్టర్స్ లింగన్న, శ్రీనివాస్, ఆరుముల్ల పవన్, గంగాధర్ తోపాటు పలువురు ఉన్నారు.