చర్చ, జగిత్యాల : ధర్మపురి లక్ష్మి నరసింహుడిని దర్శించుకొన్న ఎమ్మెల్యే సంజయ్
ధర్మపురి లక్ష్మి నరసింహుడిని దర్శించుకొన్న ఎమ్మెల్యే సంజయ్
చర్చ, జగిత్యాల :
- ధర్మ పురి లక్ష్మి నరసింహాస్వామిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సోమవారం దర్శించుకొన్నారు.
తెల్లవారుజామునే ధర్మ పురికి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నరసింహస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే రాకను పురస్కరించుకొని ఆలయ అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన వెంట మాజీ ఎంపిపి పాలేపు రాజుతోపాటు పలువురు ఉన్నారు.