News & Views

చర్చ, నందతండా : సర్పంచ్ అభ్యర్థిగా అజ్మీరా మంగ్యా విజయం ఖాయం – కాంగ్రెస్ శ్రేణులు

చర్చ, నందతండా:

చుంచుపల్లి మండలం నందతండా పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అజ్మీరా మంగ్యా ప్రచారంలో భాగంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తుంపురు శివ ని కలిసి మద్దతు తెలుపమని కోరగా సానుకూలంగా స్పందించడం, సర్పంచ్ అభ్యర్థిగా అజ్మీరా మంగ్యా విజయం ఖాయం అయిందని కాంగ్రెస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.