
.నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు బిసి జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. 42% బిసి బిల్లును వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఖండిస్తూ బీసీ సంఘాలు తెల్లవారుజామునే డిపో ముందు నిరసన దిగారు. తక్షణమే 42% బిసి బిల్లును అమలు పరచాలని డిమాండ్ చేశారు. బిల్లుపై ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. అగ్రవర్ణాల చర్యలను నిరసిస్తూ నిరసించారు. బీసీ బిల్లు అమలయ్యేంతవరకు పోరాడతామని హెచ్చరి. ఆందోళనలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.