News & Views

చర్చ,వేములవాడ: జడ్పీ సీఈవోకు గాయాలు..

చర్చ,వేములవాడ:

జడ్పీ సీఈవోకు గాయాలు..

మొదటి విడత పంచాయతి ఎన్నికల సందర్భంగా వేములవాడలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ సిఇఓ వినోద్ కుమార్ డిస్ట్రిబూషన్ కేంద్రం వద్ద అదుపు తప్పి కిందపడ్డారు.దీంతో అతని తలకు గాయాలయ్యాయి.అక్కడున్న సిబ్బంది అయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.