
హనుమకొండ జిల్లా
పరీక్షలపై బీసీ బంద్ ప్రభావం..
నేడు కాకతీయ విశ్వవిద్యాలయంలో కొనసాగనున్న పరీక్షలు వాయిదా..
బీసీ జేఏసీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్.ఎల్.బి, బీటెక్, ఎంఎస్సీ, ఐదవ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, ఎస్ డి ఎల్ సి ఈ, సి ఎల్ ఐఎస్సి, పరీక్షలు వాయిదా..
పరీక్షల వాయిదా పై ప్రకటన విడుదల చేసిన కేయూ పరీక్షల నియంత్రణ అధికారులు..