News & Views

చర్చ, రామగిరి: కల్వచర్ల పోలింగ్ కేంద్రం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

కల్వచర్ల పోలింగ్ కేంద్రం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

కల్వచర్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో రావడంతో రహదారి పూర్తిగా మూసుకుపోయింది. వాహనాల నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.