News & Views

చర్చ, జగిత్యాల: నిరుపేదకు సి.ఎం సహాయ నిధి చెక్కు అందించిన జగిత్యాల ఎమ్మెల్యే

నిరుపేదకు సి.ఎం సహాయ నిధి చెక్కు అందించిన ఎమ్మెల్యే

చర్చ, జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం అంతర్గాము గ్రామానికి చెందిన సుగుణ కు మంజూరైన ఓక లక్ష 20 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, రౌతు గంగాధర్ లు ఉన్నారు.