News & Views

చర్చ : షాద్ నగర్ , రంగారెడ్డి జిల్లా…

బీసీ ల రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

బీసీ ల రిజర్వేషన్ న్యాయమైన డిమాండ్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

బిసి ల రిజర్వేషన్ డిమాండ్ న్యాయమైనదే అన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బిసి బంద్ ను చేపట్టారు. ఈ బంద్ కి అన్ని పార్టీలు మద్దతుచ్చారు. ఉదయం 5 గంటల నుండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు షాద్ నగర్ బస్టాండ్ ముందు బైటయించారు. బిసి ఉద్యమం ప్రజా ఉద్యమం గా దారి తీస్తుందన్నారు. బిసి రిజర్వేషన్ పై సూప్రీం కోర్ట్ తీర్పు చివరి అవకాశం కాదన్నారు. ప్రజల ఆశయాల మేరకు చట్టాన్ని సవరించే అవకాశం, పార్లమెంట్ లో బిల్లు పెట్టె అవకాశం ఉందన్నారు. కొన్ని పార్టీలు బిసి లపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 42% బిసి రిజర్వేషన్ సాధించిన తీరుతామ్మన్నారు.
బైట్..

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, షాద్ నగర్…