News & Views

చర్చ : చుంచుపల్లి , గౌతంపూర్ పంచాయతీ ఎన్నికలలో సీపీఐ బలపరిచిన అభ్యర్థి కళ్యాణి విజయం…

చర్చ : చుంచుపల్లి మండలం గౌతంపూర్ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ సిపిఐ బలపరిచిన కళ్యాణి విజయం…

12 వార్డులలో సిపిఐ 7, బిజెపి 2, టిఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1

సర్పంచ్ సిపిఐ బలపరిచిన కళ్యాణి గారు గెలుపొందారు 350 ఓట్లు పైచిలుకతో, ఉపసర్పంచ్ కూడా సిపిఐ కాండిడేట్ గంగారావు గారికి వచ్చింది.