చర్చ, జగిత్యాల : ఎమ్మెల్యే ను కలిసిన సర్పంచ్ లు – సన్మానం చేసిన ఎమ్మెల్యే సంజయ్
ఎమ్మెల్యే ను కలిసిన సర్పంచ్ లు
- సన్మానం చేసిన ఎమ్మెల్యే సంజయ్
చర్చ, జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గం లో రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీగానే గెలుపొందారు. ఇందులో గెలుపొందిన జగిత్యాల మండలం వడ్డెర కాలనీ, అర్బన్ మండలం మోతే, సారంగా పూర్ మండలం లక్ష్మి దేవిపల్లె గ్రామ సర్పంచ్ లు, వార్డు సభ్యులు సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సర్పంచ్ లను, వార్డు సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.