News & Views

చర్చ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో…

బీసీ బంద్ ఆగిపోయిన బస్సు సర్వీసులు...

చర్చ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బీసీ బంద్ ఆగిపోయిన బస్సు సర్వీసులు..

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బంద్ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఉదయం నుండే బస్సులు అధికారులు ఆపివేయడం జరిగింది. ఈ బందులో కాంగ్రెస్, వామపక్షాలు పార్టీలు పాల్గొన్నాయి. సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో 106 సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఉదయం నుండే బందు పిలుపులో భాగంగా రోడ్లన్నీ నిర్మా నిమిషంగా ఉన్నాయి. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.