News & Views

చర్చ, సత్తుపల్లి : పంచాయితీ ఎన్నికల సందర్భంలో భారీగా నగదు సీజ్

పంచాయితీ ఎన్నికల సందర్భంలో భారీగా నగదు సీజ్

కల్లూరు మండలం చెన్నూరులో ఓ ఇంటర్నెట్ దుకాణంలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. దానిలో భాగంగా సుమారు 95,000 రూపాయల నగదు లభించగా ఆ నగదును సీజ్ చేసి ఇంటర్నెట్ షాపు నిర్వహకుడిని పొలిస్ స్టేషన్ కు తరలించారు , తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.