News & Views

చర్చ, సత్తుపల్లి: ఓటు వేసి వెలుతూ గుండెనొప్పితో ఓ వ్యక్తి మృతి

ఓటు వేసి వెలుతూ గుండెనొప్పితో ఓ వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో పోలింగ్ స్టేషన్లో ఓటు వేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో నాగులవంచ సత్యనారాయణకు ( 65) గుండెనొప్పి రావడంతో హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.. కుటుంబ పెద్ద అయిన సత్యనారాయణ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి