News & Views

చర్చ: వైరా: పాసంగులపాటి రవి నీ పరామర్శించిన వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు

పాసంగులపాటి రవి నీ పరామర్శించిన వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు

ఖమ్మం ప్రభుత్య హాస్పటల్ లో చికిత్స పొందుతున్న లాలాపురం 19వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసంగలపాటి లక్ష్మీ నరసమ్మ మనవడు, పాసంగులపాటి రవి ని వైరా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు పరామర్శించారు,వీరితో పమ్మీ అశోక్, నారపనేనిపల్లి సర్పంచ్ లేళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, తెల్లూరి వీరయ్య, సీతారాములు, పాల్గొన్నారు..