చర్చ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీసీ బంద్ కార్యక్రమం లో పాల్గున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీసీ బంద్ కార్యక్రమం లో పాల్గున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి...



చర్చ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీసీ బంద్ కార్యక్రమం లో పాల్గున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి…
సత్తుపల్లి పాత సెంటర్ నుండి బస్టాండ్ సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గోన్న మంత్రి తుమ్మల..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్…
•సామజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ భారత దేశం వ్యాప్తంగా పాదయాత్ర చేశారు..
•సామాజిక విప్లవం కోసం మెనిఫెస్టోలో పెట్టారు
•రాహుల్ గాంధీ మటాను నిలబెట్టాటానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో బిసి గణన చేశారు..
•చట్ట సభలో అమోదం తెలిపిన సాంకేతిక కారణాలతో అడ్డు తిరుగుతున్నారు.
•ప్రజా క్షేత్రంతో తో బిసి రిజర్వేషన్ కోసం పోరాటం చేసి సాధించుకుంటాం
•బిజేపి మెడలు వంచైన రిజర్వేషన్ తెచ్చుకుందాం
•గుజరాత్ లో బిసి రిజర్వేష తోనే ప్రదానమంత్రి పదవి ని మోదీ దక్కించుకున్నారు..
•చట్ట బద్దంగా చేసిన సవరణలను చూసి తెలంగాణకు బిసి రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేయ్యాలని మోడీ ని కొరిన మంత్రి
•బిసిలను నట్టేటా ముంచిన పార్టీ బిజేపి
•బిసిలకు అన్యాయం చేస్తున్న బిజేపి పార్టీ రానున్న రోజుల్లో ఓడిపోతుంది..
•ఈ బంద్ లో బిజెపి జెండాలు తప్ప అన్ని జెండాలు కనబడుతున్నాయి..రానున్న రోజుల్లో బిజేపి పార్టీ భూ స్థాపితం కానుంది.