News & Views

చర్చ , కరీంనగర్ : గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు.

  1. పెద్దపల్లి మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు.

అందుగులపల్లి – గుర్రపు అంజయ్య (కాంగ్రెస్)

దేవునిపల్లి – బొక్కల రేఖ(కాంగ్రెస్).

రంగాపూర్ -గంట రమేష్ (కాంగ్రెస్)

సబ్బితం – నూనె సరోజన(కాంగ్రెస్).

రాఘవపూర్ -తాడి చెట్టు చామంతి శ్రీకాంత్ (బి ఆర్ ఎస్)

గౌరెడ్డిపేట – కొమ్ము సుజాత అభిలాష్ (కాంగ్రెస్)

ముత్తారం – నల్లగొండ కుమార్(కాంగ్రెస్).

గుర్రాంపల్లి – తొగరి సంపత్(కాంగ్రెస్).

మారేడుగొండ – గుర్రం దేవేంద్ర నాగరాజు (కాంగ్రెస్).

రాంపల్లి – కాంగ్రెస్ ఏకగ్రీవం కనపర్తి సంపత్ రావు

హన్మంతునిపేట – మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్).

  • బోజన్నపేట – బండారి
    త్రివేణి అనిల్ (కాంగ్రెస్ )

చీకురాయి – ఓదెల శ్రీనివాస్ (కాంగ్రెస్ )

కొత్తపల్లి – పెరిక రిబిక సంతోష్ (కాంగ్రెస్)

మూలసాల – జక్కుల శ్వేత (కాంగ్రెస్)

పెద్దబొంకూర్ – కలువల తిరుపతి (కాంగ్రెస్)

పెద్దకల్వల – నర్ల పోలు రాజు (కాంగ్రెస్)

నిమ్మనపల్లి – వేల్పుల రమేష్(బిజెపి).

నిట్టూర్ – ఆకుల సువర్ణ శ్రీనివాస్ (బీఆర్ఎస్).

తుర్కలమద్దికుంట -గోగు రాజయ్య (కాంగ్రెస్)

కాసులపల్లి – గద్దల రాజశేఖర్(స్వతంత్ర).

పాలితం – వెలిచాల రాజయ్య (కాంగ్రెస్)

గోపయ్యపల్లి – అంజి నాయక్(కాంగ్రెస్).

కాపులపల్లి – మ్యాడాగోనా మల్లేష్ (కాంగ్రెస్)

కనగర్తి – ఎడెల్లి శ్రీదేవి శంకర్ (కాంగ్రెస్).

రాగినేడు – సోమా కుమార్ (కాంగ్రెస్)

బ్రాహ్మణపల్లి – మేకల రోజారాణి విజయ్ (స్వతంత్ర టిఆర్ఎస్ మద్దతు).

అప్పన్నపేట – అరె సంతోష్ (కాంగ్రెస్ )

బొంపెళ్లి -దాడి మౌనిక సంతోష్ (బి జే పీ

కుర్మపల్లి – గొర్రె లక్ష్మి రాజయ్య (బీఆర్ఎస్).